ఉక్కు మంత్రిత్వ శాఖ
అటవీ ప్రవేశ కేంద్రాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపులను సాధ్యం చేసిన ఎన్‌హెచ్ఐఎ పురోగతిలో ఉన్న ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ
ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల ఉపసంహరణపై ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ
प्रविष्टि तिथि:
14 APR 2023 1:58PM by PIB Hyderabad
ఆర్ఐఎన్ఎల్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపై ఎటువంటి స్తంభనం లేదని ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆర్ఐఎన్ఎల్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేసినట్టు వచ్చిన కొన్ని మీడియా నివేదికలపై స్పష్టీకరణను ఇస్తూ, ఆర్ఐఎన్ఎల్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగమనంలో ఉందని, ఆర్ఐఎన్ఎల్ పనితీరును మెరుగుపరిచేందుకు, అక్కడ పని కొనసాగుతూ ఉండేందుకు ప్రభుత్వ మద్దతుతో కంపెనీ కృషి చేస్తోంది.
***
(रिलीज़ आईडी: 1916704)
आगंतुक पटल : 205