బొగ్గు మంత్రిత్వ శాఖ
వాణిజ్య వేలం కింద 49 బొగ్గు గనులకు కేటాయింపు ఆర్డర్ జారీ
Posted On:
03 APR 2023 4:37PM by PIB Hyderabad
2020 జూన్ లో వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభించినప్పటి నుండి, 49 బొగ్గు గనులకు వెస్టింగ్/కేటాయింపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రాల వారీగా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
క్రమ సంఖ్య .
|
రాష్ట్రం
|
జారీ అయిన వెస్టింగ్/కేటాయింపు ఆర్డర్ల సంఖ్య
|
1
|
అస్సాం
|
2
|
2
|
ఛత్తీస్గఢ్
|
7
|
3
|
ఝార్ఖండ్
|
12
|
4
|
మధ్యప్రదేశ్
|
13
|
5
|
మహారాష్ట్ర
|
5
|
6
|
ఒడిశా
|
9
|
7
|
పశ్చిమబెంగాల్
|
1
|
|
మొత్తం
|
49
|
ప్రారంభించినప్పటి నుండి కమర్షియల్ మైనింగ్ పథకం కింద కేటాయించిన 49 బొగ్గు బ్లాకుల నుండి రాష్ట్రాల వారీగా పీక్ రేటెడ్ కెపాసిటీ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
వాణిజ్య మైనింగ్ కింద గత 5 సంవత్సరాలలో కేటాయించిన 49 బొగ్గు బ్లాకుల రాష్ట్రాల వారీగా పిఆర్సి
|
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
ఎంటిపిఏ లో పిఆర్సి
|
1
|
అస్సాం
|
0.024
|
2
|
ఛత్తీస్గఢ్
|
12.2
|
3
|
ఝార్ఖండ్
|
24.88
|
4
|
మధ్యప్రదేశ్
|
11.85
|
5
|
మహారాష్ట్ర
|
3.72
|
6
|
ఒడిశా
|
35.63
|
7
|
పశ్చిమబెంగాల్
|
1.89
|
గమనిక: ఇవి పాక్షికంగా అన్వేషించినందున 12 గనుల పిఆర్సి చేర్చలేదు
|
గత ఐదేళ్లలో వాణిజ్య మైనింగ్ కింద పైన పేర్కొన్న 49 బొగ్గు గనుల ద్వారా ఆర్జించిన వార్షిక ఆదాయం వివరాలు, రాష్ట్రాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి:
క్రమ సంఖ్య.
|
రాష్ట్రం
|
ఫిబ్రవరి '23 వరకు రాయల్టీ, పన్నులు మినహాయించి వచ్చిన ఆదాయం (రూ. కోట్లలో )
|
1
|
అస్సాం
|
0.184
|
2
|
ఛత్తీస్గఢ్
|
473.55
|
3
|
ఝార్ఖండ్
|
73.58
|
4
|
మధ్యప్రదేశ్
|
242.73
|
5
|
మహారాష్ట్ర
|
53.64
|
6
|
ఒడిశా
|
273.07
|
7
|
పశ్చిమ బెంగాల్
|
43.6
|
మొత్తం
|
1160.354
|
ఇంధన డిమాండ్ పెరుగుదల కారణంగా, 09.01.2023 నాటి లేఖలో విద్యుత్ మంత్రిత్వ శాఖ... కేంద్ర, రాష్ట్ర జెన్‌కోలు, ఇండిపెండెంట్ పవర్ ప్లాంట్‌లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, బరువు ప్రకారం 6% చొప్పున కలపడానికి పారదర్శక పోటీ సేకరణ ద్వారా బొగ్గును దిగుమతి చేసుకోవడానికి తక్షణమే ప్రణాళిక వేయాలని ఆదేశించింది. సెప్టెంబరు 2023 వరకు సజావుగా కార్యకలాపాలు సాగించేందుకు తమ పవర్ ప్లాంట్‌లలో బొగ్గు నిల్వలు ఉంటాయి.
కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
******
(Release ID: 1913566)