ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
01 APR 2023 10:29AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.86 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 9,981 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,354
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%
ప్రస్తుత రికవరీ రేటు 98.77%
గత 24 గంటల్లో 1,840 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,71,551 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,994 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.09%
వారపు పాజిటివిటీ రేటు 2.03%
గత 24 గంటల్లో చేసిన 1,43,364 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.16 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1912821)
Visitor Counter : 209