సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ప్రాధాన్యతా రంగ రుణాల కింద ప్రయోజనాలను పొందడం కోసం అనధికారిక మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లను అధికారిక పరిధిలోకి తీసుకురావడానికి 11.01.2023న ప్రారంభమైన ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫాం

Posted On: 23 MAR 2023 3:38PM by PIB Hyderabad

గత మూడు సంవత్సరాలలో  ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో నమోదు అయిన ఎంఎస్ఎంఈల రాష్ట్రాల వారీ వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి.

ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈ వర్గీకరణను ప్లాంట్, మెషినరీ లేదా పరికరాలలో పెట్టుబడికి సంబంధించిన మిశ్రమ ప్రమాణాల ఆధారంగా  నోటిఫికేషన్  నంబర్  2119(E) తేదీ 26.06.2020న జారీ చేసింది. తదనంతరం, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ 01.07.2020న ప్రారంభమైంది. దేశంలో ఇప్పటికే ఉన్న సంస్థలు,  ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో తమను తాము నమోదు చేసుకోవచ్చు. గతంలో ఉద్యోగ్ ఆధార్ మెమోరాండం ఎంట్రప్రెన్యూర్‌షిప్ మెమోరాండం-II కింద దేశంలో రిజిస్టర్ అయిన, ప్రస్తుత ఎంటర్‌ప్రైజెస్ కూడా కొత్త  ఉద్యమ్  నమోదు వ్యవస్థకు మారవచ్చు.  ఉద్యమ్  రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్‌లో ఉంది, ఉచితంగా, పేపర్‌లెస్, స్వీయ ప్రకటన ఆధారంగా, పత్రాల అప్‌లోడ్ అవసరం లేదు. దానితో పాటు, ప్రాధాన్యతా రంగ రుణాల కింద ప్రయోజనాలను పొందేందుకు అనధికారిక మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లను అధికారిక పరిధి కిందకు తీసుకురావడానికి ప్రభుత్వం 11.01.2023న ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.

అనుబంధం-I

01.07.2020 నుండి 20.03.2023 వరకు  ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో సంవత్సరం వారీగా, రాష్ట్రాల వారీగా  ఎంఎస్ఎంఈ   నమోదు

SL. NO.

STATE/ UTs

01.07.2020-31.03.2021

01.04.2021-31.03.2022

01.04.2022-20.03.2023

1

ఆంధ్రప్రదేశ్

66,149

1,48,395

2,36,064

2

అరుణాచల్ ప్రదేశ్

736

2,278

3,903

3

అస్సాం 

17,420

73,589

1,26,481

4

బీహార్ 

91,982

2,23,645

3,11,619

5

ఛత్తీస్గఢ్ 

33,583

69,379

1,03,898

6

గోవా 

6,116

8,709

14,896

7

గుజరాత్ 

2,49,805

4,01,821

4,88,771

8

హర్యానా 

1,04,218

1,81,024

2,26,318

9

హిమాచల్ ప్రదేశ్ 

13,000

27,234

45,459

10

ఝార్ఖండ్ 

43,686

83,821

1,36,035

11

కర్ణాటక 

1,54,585

3,17,634

4,08,920

12

కేరళ 

72,660

1,18,609

1,72,873

13

మధ్యప్రదేశ్ 

1,13,425

2,48,349

3,44,764

14

మహారాష్ట్ర 

6,54,558

9,79,763

11,53,770

15

మణిపూర్ 

10,602

13,803

20,353

16

మేఘాలయ 

706

2,246

6,274

17

మిజోరాం 

1,133

3,570

7,443

18

నాగాలాండ్ 

732

3,356

7,068

19

ఒడిశా 

50,070

1,07,033

1,64,443

20

పంజాబ్ 

1,02,061

1,84,212

2,58,622

21

రాజస్థాన్ 

2,39,212

3,96,587

4,93,260

22

సిక్కిం 

359

1,850

3,014

23

తమిళనాడు 

3,15,405

5,43,884

7,01,714

24

తెలంగాణ 

99,066

1,62,865

2,22,565

25

త్రిపుర 

1,711

6,912

15,594

26

ఉత్తరప్రదేశ్ 

2,21,206

4,17,619

6,39,777

27

ఉత్తరాఖండ్ 

23,040

50,367

69,923

28

పశ్చిమ బెంగాల్ 

64,432

1,73,538

2,65,739

29

అండమాన్-నికోబర్ దీవులు 

1,842

2,990

3,809

30

చండీగఢ్ 

5,828

9,595

9,715

31

ఢిల్లీ 

90,789

1,35,804

1,71,537

32

జమ్మూ కాశ్మీర్ 

26,920

75,411

99,573

33

లడఖ్ 

737

2,313

3,013

34

లక్షద్వీప్ 

40

208

326

35

పుదుచ్చేరి 

3,914

8,301

 
 
...

(Release ID: 1910048)
Read this release in: English , Urdu