ఆర్థిక మంత్రిత్వ శాఖ
జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS) లో 624.81 లక్షల చందాదారులు, వార్షిక సగటు వృద్ధి 22.88%
నిర్వహణలో ఉన్న మొత్తం పెన్షన్ ఆస్తులు (AUM) 23.45% వార్షిక సగటు వృద్ధితో రూ. 8.82 లక్షల కోట్లు
Posted On:
10 MAR 2023 1:02PM by PIB Hyderabad
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లో భాగంగా వివిధ పథకాల కింద చందాదారుల సంఖ్య మార్చి 4, 2023 నాటికి 624.81 లక్షలకు పెరిగింది, మార్చి 2022లో 508.47 లక్షల మంది చందాదారులు ఉన్నారు, ఇది సంవత్సరానికి (వార్షిక సగటు) 22.88% పెరుగుదల (టేబుల్ 1).
టేబుల్ 1: నేషనల్ పెన్షన్ సిస్టమ్ మరియు అటల్ పెన్షన్ యోజన (లక్షలో) కింద వివిధ పథకాలలో చందాదారుల సంఖ్య
5 మార్చి 2022
|
31 మార్చి 2022
|
04 మార్చి 2023
|
వార్షిక సగటు
వృద్ధి %
|
కేంద్ర ప్రభుత్వం
|
22.76
|
22.84
|
23.86
|
4.80
|
రాష్ట్ర ప్రభుత్వం
|
55.51
|
55.77
|
60.72
|
9.39
|
కార్పొరేట్
|
13.84
|
14.05
|
16.63
|
20.19
|
అన్ని సిటిజన్ మోడల్
|
21.51
|
22.92
|
28.40
|
32.02
|
ఎన్ పీ ఎస్ లైట్**
|
41.88
|
41.87
|
41.77
|
-0.25
|
ఏ పీ వై
|
352.97
|
362.77
|
453.42
|
28.46
|
మొత్తం
|
508.47
|
520.21
|
624.81
|
22.88
|
* 01 ఏప్రిల్ 2015 నుంచి ఎటువంటి తాజా నమోదుకు అనుమతి లేదు
4 మార్చి 2023 నాటికి, నిర్వహణలో ఉన్న మొత్తం పెన్షన్ ఆస్తులు (AUM) రూ. 8.82 లక్షల కోట్లు 23.45% వార్షిక సగటు వృద్ధిని చూపుతున్నాయి (టేబుల్ 2).
టేబుల్ 2: నేషన్ పెన్షన్ సిస్టమ్ మరియు అటల్ పెన్షన్ యోజన కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (రూ. కోట్లలో)
5 మార్చి 2022
|
31 మార్చి 2022
|
04 మార్చి 2023
|
వార్షిక సగటు
వృద్ధి %
|
కేంద్ర ప్రభుత్వం
|
2,15,176.58
|
2,18,576.94
|
2,55,207.38
|
18.60
|
రాష్ట్ర ప్రభుత్వం
|
3,58,902.07
|
3,69,426.72
|
4,39,494.10
|
22.46
|
కార్పొరేట్
|
85,081.03
|
90,633.28
|
1,14,871.58
|
35.01
|
అన్ని సిటిజన్ మోడల్
|
30,221.83
|
32,345.77
|
41,302.53
|
36.66
|
ఎన్ పీ ఎస్ లైట్*
|
4,612.86
|
4,686.74
|
4,877.71
|
5.74
|
ఏ పీ వై
|
20,347.94
|
20,922.58
|
26,113.66
|
28.34
|
మొత్తం
|
7,14,342.31
|
7,36,592.03
|
8,81,866.97
|
23.45
|
ఎన్ పీ ఎస్ మరియు ఏ పీ వై గురించి మరింత సమాచారం కోసం దయచేసి www.pfrda.org.in ని సందర్శించండి
(Release ID: 1905727)
Visitor Counter : 178