ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 16 FEB 2023 9:52AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.63 కోట్ల డోసులు ( 95.19 కోట్ల రెండో డోసులు + 22.85 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 7,850 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,835

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%

ప్రస్తుత రికవరీ రేటు 98.81%

గత 24 గంటల్లో 113 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య  4,41,51,703 కు పెరిగింది.

గత 24 గంటల్లో 126 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.11%

వారపు పాజిటివిటీ రేటు 0.09%

గత 24 గంటల్లో చేసిన 1,15,409 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.75 కోట్ల పరీక్షలు చేశారు.  

***



(Release ID: 1899922) Visitor Counter : 109