యు పి ఎస్ సి

యూపీఎస్సీ 2022 డిసెంబర్‌ నియామక ఫలితాల తుది జాబితా విడుదల

Posted On: 31 JAN 2023 11:59AM by PIB Hyderabad

2022 డిసెంబర్ నెల నియామక ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. ఈ జబితాలో పేరున్న అభ్యర్థులకు పోస్ట్‌ ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందుతుంది.

 

పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి

****



(Release ID: 1894905) Visitor Counter : 197