ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మకర సంక్రాంతి సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 15 JAN 2023 9:10AM by PIB Hyderabad

మకర సంక్రాంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో: 

"మకర సంక్రాంతి నేపథ్యంలో ప్రజలందరికీ నా శుభాకాంక్షలు" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1891359) आगंतुक पटल : 197
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam