ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 13 JAN 2023 12:03PM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.16 కోట్ల డోసులు ( 95.14 కోట్ల రెండో డోసులు + 22.45 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 49,597 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,257

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%

ప్రస్తుత రికవరీ రేటు 98.80%

గత 24 గంటల్లో 224 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,47,775 కు పెరిగింది.

గత 24 గంటల్లో 174 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.09%

వారపు పాజిటివిటీ రేటు 0.10%

గత 24 గంటల్లో చేసిన 1,94,968 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.29 కోట్ల పరీక్షలు చేశారు.  

 

****



(Release ID: 1891036) Visitor Counter : 144