ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
11 JAN 2023 11:26AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.15 కోట్ల డోసులు ( 95.14 కోట్ల రెండో డోసులు + 22.44 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 44,397 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,342
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%
ప్రస్తుత రికవరీ రేటు 98.80%
గత 24 గంటల్లో 148 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,47,322 కు పెరిగింది.
గత 24 గంటల్లో 171 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.09%
వారపు పాజిటివిటీ రేటు 0.11%
గత 24 గంటల్లో చేసిన 1,80,926 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.25 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1890257)
Visitor Counter : 140