ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 09 JAN 2023 12:04PM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.14 కోట్ల డోసులు ( 95.14 కోట్ల రెండో డోసులు + 22.43 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 10,336 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,371

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%

ప్రస్తుత రికవరీ రేటు 98.80%

గత 24 గంటల్లో 221 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,47,002 కు పెరిగింది.

గత 24 గంటల్లో 170 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.20%

వారపు పాజిటివిటీ రేటు 0.11%

గత 24 గంటల్లో చేసిన 85,282 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.21 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1889735) Visitor Counter : 150