ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
31 DEC 2022 10:46AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.10 కోట్ల డోసులు ( 95.13 కోట్ల రెండో డోసులు + 22.40 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 91,732 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 3,653
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%
ప్రస్తుత రికవరీ రేటు 98.80%
గత 24 గంటల్లో 179 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,44,029 కు పెరిగింది.
గత 24 గంటల్లో 226 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.12%
వారపు పాజిటివిటీ రేటు 0.15%
గత 24 గంటల్లో చేసిన 1,87,983 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.07 కోట్ల పరీక్షలు చేశారు.
***
(Release ID: 1887818)
Visitor Counter : 119