ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 30 DEC 2022 10:03AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.09 కోట్ల డోసులు ( 95.13 కోట్ల రెండో డోసులు + 22.39 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 81,097 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 3,609

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%

ప్రస్తుత రికవరీ రేటు 98.80%

గత 24 గంటల్లో 185 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,43,850 కు పెరిగింది.

గత 24 గంటల్లో 243 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.11%

వారపు పాజిటివిటీ రేటు 0.16%

గత 24 గంటల్లో చేసిన 2,13,080 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.05 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1887541) Visitor Counter : 97