పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పంచాయతీ అభివృద్ధి సూచిక

Posted On: 14 DEC 2022 6:09PM by PIB Hyderabad

పంచాయితీ అభివృద్ధి సూచిక (పీడీఐ) రూపకల్పన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాల సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇందులో సభ్యులు ఉంటారు. పంచాయితీ అభివృద్ధి సూచిక, ఇతర ఎస్‌డీజీల పురోగతి మార్గాలను అభివృద్ధి చేసేలా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణకు చెందిన 9 అంశాల సిద్ధం చేస్తారు. పీడీఐ రూపకల్పన కోసం జమ్ము &కశ్మీర్ నిర్దిష్ట స్థానిక సూచికలు సహా ఏ రాష్ట్రం/యూటీ కూడా ఏర్పాటు కాలేదు.

పంచాయతీ రాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, సభ్యుల కోసం ఈ పథకాన్ని మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడం కోసం, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, సభ్యుల పనితీరు పెంపు, శిక్షణ మీద దృష్టి సారించే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్‌ను 2022-23 నుంచి 2025-26 వరకు అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది.

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.

 

****


(Release ID: 1883644) Visitor Counter : 177


Read this release in: English , Urdu