నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐటీఐలలో నైపుణ్య శిక్షణ

Posted On: 12 DEC 2022 3:33PM by PIB Hyderabad

నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత్వ (ఎంటర్ ప్తిన్యూర్ షిప్)మంత్రిత్వ శాఖ (ఎంఎస్ డి ఇ) పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ దేశవ్యాప్తంగా ఐటీఐ లలో క్రాఫ్ట్స్ మన్ ట్రైనింగ్ స్కీమ్ (సీటీఎస్) ను అమలు చేస్తోంది.

ఐటిఐల ఏర్పాటు, నిర్వహణ రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది, అయితే అఫిలియేషన్ కోసం ప్రమాణాన్ని నిర్ణయించడం, ధృవీకరణతో పాటు పరీక్షను నిర్వహించడం , పాఠ్యప్రణాళిక రూపకల్పన వంటి విధానాలు కేంద్ర ప్రభుత్వ బాధ్యత.

ఐటిఐలలో శిక్షణ నాణ్యతను మెరుగుపరచడం నిరంతర ప్రక్రియ. ఈ దిశగా, అనుబంధ ప్రమాణాలు ,నిబంధనలను సమీక్షిస్తారు. పరిశ్రమ పద్ధతులకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక, కోర్సులు సవరించబడతాయి. ఇంకా, ఐటిఐలలో అందించే శిక్షణ నాణ్యతను కొలవడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో నియతానుసార తనిఖీలు ,ఉమ్మడి తనిఖీలు నిర్వహిస్తాయి. దీనికి అదనంగా, ప్రమాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఐటిఐలలో నియతానుసారంగా , సకాలంలో గ్రేడింగ్ లను నిర్వహిస్తుంది.

పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐటిఐలు) ఏర్పాటు, రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల పరిధి లోని అంశం. కొత్త ఐటిఐల ఏర్పాటు కోసం రాష్ట్ర డైరెక్టరేట్ నుండి ప్రతిపాదన వచ్చినప్పుడల్లా, దానిని అఫిలియేషన్ ప్రమాణాలు ,నిబంధనల ప్రకారం పరిశీలించి, అఫిలియేషన్ మంజూరు చేస్తారు. 2016 నుంచి ప్రారంభించిన కొత్త ఐటీఐల వివరాలను అనుబంధం-1లో పొందుపరచడం జరిగింది.

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా), కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ (సీహెచ్ఎన్ఎం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ (ఐటీఎస్ఈ), ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ (ఐసీటీఎస్ఎం) వంటి సీటీఎస్ ట్రేడ్ల సవరించిన పాఠ్యాంశాల్లో క్లౌడ్ కంప్యూటింగ్/ కోడింగ్ ఉద్యోగ పాత్రలను చేర్చారు. ట్రేడ్ వారీగా నమోదు వివరాలు అనుబంధం-IIలో జతచేయబడ్డాయి.

భారత్ స్కిల్స్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, సీసీఎన్ఏ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలపై స్వల్పకాలిక ఆన్ లైన్ ప్రోగ్రామ్ లను అందించడానికి ఐబిఎం, సిస్కో, మైక్రోసాఫ్ట్ వంటి వివిధ పరిశ్రమ భాగస్వాములతో డిజిటి భాగస్వామి గా ఉంది.

దీనికి అదనంగా, అన్ని ట్రేడ్ ల ఐ ఐ టి విద్యార్థుల కోసం ఐబిఎం (సిఎస్ఆర్ కింద) సహకారంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఎన్ఎస్ టిఐ) లో ఐటి, నెట్వర్కింగ్ ,క్లౌడ్ కంప్యూటింగ్ (ఎన్ఎస్ క్యు ఎఫ్ లెవల్ -6) లో రెండు సంవత్సరాల అడ్వాన్స్డ్ డిప్లొమా (ఒకేషనల్) ను కూడా నిర్వహిస్తోంది. ప్రస్తుత సెషన్ లో, మొత్తం 336 మంది విద్యార్థులు ఈ కోర్సు కింద శిక్షణ పొందుతున్నారు.

హస్తకళా శిక్షణ పథకం కింద, ప్రస్తుతం దేశంలో 14,953 పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటిఐలు) నడుస్తున్నాయి, మొత్తం 25,77,051 సీట్ల సామర్థ్యంతో, 2021-22 సెషన్లో 12,24,867 మంది ట్రైనీలకు ప్రవేశం లభించింది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీ ప్రభుత్వ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సంస్థలు, (ఐటిఐలు) , వాటిలో చేరిన యువత జాబితా అనుబంధం-iii లో జత చేయబడ్డాయి.

 

 

Annexure – I

Annexure referred to in reply to part (a) of Lok Sabha Unstarred Question No. 872 to be answered on 12.12.2022.

State/UT-wise details of new ITIs opened since 2016 in the country under CTS:

Sl. No.

State/UT

 

Total

  1.  

Andaman and Nicobar Islands

6

  1.  

Andhra Pradesh

42

  1.  

Arunachal Pradesh

2

  1.  

Assam

16

  1.  

Bihar

527

  1.  

Chhattisgarh

59

  1.  

Delhi

7

  1.  

Goa

1

  1.  

Gujarat

163

  1.  

Haryana

137

  1.  

Himachal Pradesh

60

  1.  

Jammu And Kashmir

14

  1.  

Jharkhand

134

  1.  

Karnataka

143

  1.  

Kerala

67

  1.  

Ladakh

1

  1.  

Madhya Pradesh

348

  1.  

Maharashtra

187

  1.  

Manipur

9

  1.  

Meghalaya

2

  1.  

Nagaland

6

  1.  

Odisha

40

  1.  

Puducherry

1

  1.  

Punjab

28

  1.  

Rajasthan

204

  1.  

Sikkim

1

  1.  

Tamil Nadu

47

  1.  

Telangana

25

  1.  

Tripura

8

  1.  

Uttar Pradesh

1343

  1.  

Uttarakhand

60

  1.  

West Bengal

153

Total

3,841

 

Annexure – II

Annexure referred to in reply to part (b) of Lok Sabha Unstarred Question No. 872 to be answered on 12.12.2022.

Trade wise enrolment details of Computer Operator & Programming Assistant (COPA), Computer Hardware & Network Maintenance (CHNM), Information Technology Support Executive (ITSE), Information & Communication Technology System Maintenance (ICTSM):

 

Sl. NO.

Name of the Trade

Number of ITIs running this Trade

Total Seating Capacity for this trade

Number of Trainees enrolled for the session 2021

1

Computer Operator & Programming Assistant (COPA)

2998

155228

97227

2

Computer Hardware & Network Maintenance (CHNM)

155

7104

4333

3

Information Technology Support Executive (ITSE)

38

2376

456

4

Information & Communication Technology System Maintenance (ICTSM)

609

30360

7972

Annexure - III

Annexure referred to in reply to (c) of Lok Sabha Unstarred Question No.872 to be answered on 12.12.2022.

State/UT-wise details of Government and Private ITIs running and Seating Capacity, Number of youth enrolled under Craftsman Training Scheme (CTS) in the country.

Sl.

No.

State/UT

No. of Govt. ITIs

No. of Pvt. ITIs

Total No. ITIs

Seating Capacity

Enrolment 2021

1

Andaman and Nicobar Islands

3

1

4

716

531

2

Andhra Pradesh

83

432

515

93280

45612

3

Arunachal Pradesh

7

0

7

1764

497

4

Assam

30

12

42

8352

3500

5

Bihar

150

1219

1369

185536

110399

6

Chandigarh

2

0

2

1224

910

7

Chhattisgarh

119

113

232

35508

21996

8

Dadra and Nagar Haveli Daman and Diu

3

0

3

1040

446

9

Delhi

17

36

53

18812

8774

10

Goa

11

2

13

4088

2080

11

Gujarat

274

234

508

136508

81200

12

Haryana

160

228

388

95244

49032

13

Himachal Pradesh

128

140

268

42360

20302

14

Jammu And Kashmir

49

1

50

10532

7710

15

Jharkhand

76

269

345

73432

29760

16

Karnataka

275

1227

1502

172800

66238

17

Kerala

149

314

463

71502

35454

18

Ladakh

3

0

3

728

169

19

Lakshadweep

1

0

1

480

374

20

Madhya Pradesh

194

883

1077

171919

63306

21

Maharashtra

422

606

1028

248988

112997

22

Manipur

10

0

10

244

108

23

Meghalaya

7

1

8

932

508

24

Mizoram

3

0

3

792

256

25

Nagaland

8

0

8

384

186

26

Odisha

63

450

513

106270

57353

27

Puducherry

8

7

15

1840

689

28

Punjab

113

237

350

84040

39991

29

Rajasthan

160

1491

1651

243120

95215

30

Sikkim

4

0

4

1012

181

31

Tamil Nadu

87

414

501

88212

28490

32

Telangana

66

229

295

54340

27171

33

Tripura

20

2

22

4812

1596

34

Uttar Pradesh

286

2937

3223

519684

273714

35

Uttarakhand

105

84

189

25424

8918

36

West Bengal

150

138

288

71252

29207

 

Total

3,246

11,707

14,953

25,77,051

12,24,867

 

This information was given by the Minister of State for Skill Development and Entrepreneurship, Shri Rajeev Chandrasekhar in a written reply in the Lok Sabha today.

 

*****


(Release ID: 1882938)
Read this release in: English , Urdu