ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 28 OCT 2022 9:37AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 219.60 కోట్ల డోసులు ( 95.01 కోట్ల రెండో డోసులు + 22.06 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 1,60,714 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,398

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.77%

గత 24 గంటల్లో 3,619 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,00,691 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,208 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.55%

వారపు పాజిటివిటీ రేటు 1.12%

గత 24 గంటల్లో చేసిన 1,42,704 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 90.05 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1871476) Visitor Counter : 99