ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
26 OCT 2022 9:37AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 219.57 కోట్ల డోసులు ( 95.01 కోట్ల రెండో డోసులు + 22.04 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 96,633 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 21,607
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%
ప్రస్తుత రికవరీ రేటు 98.77%
గత 24 గంటల్లో 1,771 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,95,180 కు పెరిగింది.
గత 24 గంటల్లో 830 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.67%
వారపు పాజిటివిటీ రేటు 1.05%
గత 24 గంటల్లో చేసిన 1,23,104 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 90.03 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1870897)