ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 03 OCT 2022 9:51AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 218.77 కోట్ల డోసులు ( 94.87 కోట్ల రెండో డోసులు + 21.41 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 1,70,034 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 36,126

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.08%

ప్రస్తుత రికవరీ రేటు 98.73%

గత 24 గంటల్లో 4,301 మంది కోలుకున్నారు. దీంతోకోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,32,671 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,011కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.23%

వారపు పాజిటివిటీ రేటు 1.31%

గత 24 గంటల్లో చేసిన 1,34,849 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.57 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1864730) Visitor Counter : 111