ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
30 SEP 2022 9:30AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 218.52 కోట్ల డోసులు ( 94.84 కోట్ల రెండో డోసులు + 21.19 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 34,21,962 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 39,583
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.09%
ప్రస్తుత రికవరీ రేటు 98.73%
గత 24 గంటల్లో 5,096 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,19,095 కు పెరిగింది.
గత 24 గంటల్లో 3,947 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.23%
వారపు పాజిటివిటీ రేటు 1.44%
గత 24 గంటల్లో చేసిన 3,20,734 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.50 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1863685)
Visitor Counter : 120