ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
29 SEP 2022 9:52AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 218.17 కోట్ల డోసులు ( 94.82 కోట్ల రెండో డోసులు + 20.88 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 21,63,248 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 40,750
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.09%
ప్రస్తుత రికవరీ రేటు 98.72%
గత 24 గంటల్లో 4,474 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,13,999 కు పెరిగింది.
గత 24 గంటల్లో 4,272 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.35%
వారపు పాజిటివిటీ రేటు 1.51%
గత 24 గంటల్లో చేసిన 3,16,916 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.47 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1863276)
Visitor Counter : 120