ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
11 SEP 2022 9:21AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 214.95 కోట్ల డోసులు ( 94.50 కోట్ల రెండో డోసులు + 18.07 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 17,81,723 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 47,945
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.11%
ప్రస్తుత రికవరీ రేటు 98.71%
గత 24 గంటల్లో 5,970 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,39,19,264 కు పెరిగింది.
గత 24 గంటల్లో 5,076 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.58%
వారపు పాజిటివిటీ రేటు 1.72%
గత 24 గంటల్లో చేసిన 3,20,784 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.94 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1858500)
Visitor Counter : 138