ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 602వ రోజు


214.76 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 18 లక్షలకు పైగా డోసులు పంపిణీ

Posted On: 09 SEP 2022 8:52PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 214.76 కోట్ల ( 2,14,76,15,125 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 18 లక్షలకు పైగా ( 18,75,018 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10414467

రెండో డోసు

10110488

ముందు జాగ్రత్త డోసు

6858887

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18435450

రెండో డోసు

17705213

ముందు జాగ్రత్త డోసు

13348125

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

40599793

 

రెండో డోసు

30792449

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61781230

 

రెండో డోసు

52618697

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

560861175

రెండో డోసు

514155771

ముందు జాగ్రత్త డోసు

75087917

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203954285

రెండో డోసు

196567298

ముందు జాగ్రత్త డోసు

40448410

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127617720

రెండో డోసు

122876917

ముందు జాగ్రత్త డోసు

43380833

మొత్తం మొదటి డోసులు

1023664120

మొత్తం రెండో డోసులు

944826833

ముందు జాగ్రత్త డోసులు

179124172

మొత్తం డోసులు

2147615125

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: సెప్టెంబర్‌ 09, 2022 (602వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

19

రెండో డోసు

168

ముందు జాగ్రత్త డోసు

7043

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

43

రెండో డోసు

297

ముందు జాగ్రత్త డోసు

15600

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

24532

 

రెండో డోసు

44967

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

7407

 

రెండో డోసు

20269

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

17687

రెండో డోసు

69019

ముందు జాగ్రత్త డోసు

1001548

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

3083

రెండో డోసు

15591

ముందు జాగ్రత్త డోసు

440971

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

1931

రెండో డోసు

10732

ముందు జాగ్రత్త డోసు

194111

మొత్తం మొదటి డోసులు

54702

మొత్తం రెండో డోసులు

161043

ముందు జాగ్రత్త డోసులు

1659273

మొత్తం డోసులు

1875018

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

****


(Release ID: 1858283) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Hindi