ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
29 AUG 2022 9:22AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 211.91 కోట్ల డోసులు ( 94.19 కోట్ల రెండో డోసులు + 15.43 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 24,70,330 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 84,931
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.19%
ప్రస్తుత రికవరీ రేటు 98.62%
గత 24 గంటల్లో 9,206 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,38,02,993 కు పెరిగింది.
గత 24 గంటల్లో 7,591 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.58%
వారపు పాజిటివిటీ రేటు 2.69%
గత 24 గంటల్లో చేసిన 1,65,751 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.52 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1855190)
Visitor Counter : 128