ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
25 AUG 2022 9:11AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 210.82 కోట్ల డోసులు ( 94.08 కోట్ల రెండో డోసులు + 14.50 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 23,50,665 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 94,047
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.21%
ప్రస్తుత రికవరీ రేటు 98.60%
గత 24 గంటల్లో 13,084 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,37,57,385 కు పెరిగింది.
గత 24 గంటల్లో 10,725 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.73%
వారపు పాజిటివిటీ రేటు 3.20%
గత 24 గంటల్లో చేసిన 3,92,837 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.39 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1854278)
Visitor Counter : 142