ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
22 AUG 2022 9:12AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 210.02 కోట్ల డోసులు ( 93.99 కోట్ల రెండో డోసులు + 13.82 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 35,33,466 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 97,648
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.22%
ప్రస్తుత రికవరీ రేటు 98.59%
గత 24 గంటల్లో 11,726 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,37,23,944 కు పెరిగింది.
గత 24 గంటల్లో 9,531 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.15%
వారపు పాజిటివిటీ రేటు 3.59%
గత 24 గంటల్లో చేసిన 2,29,546 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.27 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1853503)
Visitor Counter : 137