ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
21 AUG 2022 9:19AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 209.67 కోట్ల డోసులు ( 93.94 కోట్ల రెండో డోసులు + 13.52 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 26,58,755 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 99,879
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.23%
ప్రస్తుత రికవరీ రేటు 98.59%
గత 24 గంటల్లో 12,783 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,37,12,218 కు పెరిగింది.
గత 24 గంటల్లో 11,539 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.75%
వారపు పాజిటివిటీ రేటు 3.88%
గత 24 గంటల్లో చేసిన 3,07,680 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.24 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1853420)
Visitor Counter : 123