ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
15 AUG 2022 9:16AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 208.25 కోట్ల డోసులు ( 93.79 కోట్ల రెండో డోసులు + 12.30 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 25,50,276 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,17,508
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.27%
ప్రస్తుత రికవరీ రేటు 98.54%
గత 24 గంటల్లో 14,238 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,36,23,804 కు పెరిగింది.
గత 24 గంటల్లో 14,917 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 7.52%
వారపు పాజిటివిటీ రేటు 4.65%
గత 24 గంటల్లో చేసిన 1,98,271 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.04 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1851980)
Visitor Counter : 146