ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
14 AUG 2022 9:28AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 207.99 కోట్ల డోసులు ( 93.78 కోట్ల రెండో డోసులు + 12.07 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 28,01,457 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,16,861
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.26%
ప్రస్తుత రికవరీ రేటు 98.54%
గత 24 గంటల్లో 16,454 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,36,09,566 కు పెరిగింది.
గత 24 గంటల్లో 14,092 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.69%
వారపు పాజిటివిటీ రేటు 4.57%
గత 24 గంటల్లో చేసిన 3,81,861 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.02 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1851753)
Visitor Counter : 138