ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 13 AUG 2022 9:42AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 207.71 కోట్ల డోసులు ( 93.74 కోట్ల రెండో డోసులు + 11.84 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 24,43,064 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,19,264

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.27%

ప్రస్తుత రికవరీ రేటు 98.54%

గత 24 గంటల్లో 20,018 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,35,93,112 కు పెరిగింది.

గత 24 గంటల్లో 15,815 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.36%

వారపు పాజిటివిటీ రేటు 4.79%

గత 24 గంటల్లో చేసిన 3,62,802 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.99 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1851499) Visitor Counter : 126