ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
12 AUG 2022 9:30AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 207.47 కోట్ల డోసులు ( 93.71 కోట్ల రెండో డోసులు + 11.63 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 17,72,441 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,23,535
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.28%
ప్రస్తుత రికవరీ రేటు 98.53%
గత 24 గంటల్లో 18,053 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,35,73,094 కు పెరిగింది.
గత 24 గంటల్లో 16,561 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 5.44%
వారపు పాజిటివిటీ రేటు 4.88%
గత 24 గంటల్లో చేసిన 3,04,189 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.95 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1851199)
Visitor Counter : 146