ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 572వ రోజు


207.26 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 21 లక్షలకు పైగా డోసులు పంపిణీ

Posted On: 10 AUG 2022 8:11PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 207.26 కోట్ల ( 2,07,26,17,641 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 21 లక్షలకు పైగా ( 21,80,642 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10412831

రెండో డోసు

10097112

ముందు జాగ్రత్త డోసు

6503222

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18432418

రెండో డోసు

17682233

ముందు జాగ్రత్త డోసు

12640867

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

39639139

 

రెండో డోసు

28915332

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61409203

 

రెండో డోసు

51622930

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559935541

రెండో డోసు

510523418

ముందు జాగ్రత్త డోసు

36906266

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203774839

రెండో డోసు

195702048

ముందు జాగ్రత్త డోసు

22996676

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127499919

రెండో డోసు

122312269

ముందు జాగ్రత్త డోసు

35611378

మొత్తం మొదటి డోసులు

1021103890

మొత్తం రెండో డోసులు

936855342

ముందు జాగ్రత్త డోసులు

114658409

మొత్తం డోసులు

2072617641

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: ఆగస్టు 10, 2022 (572వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

56

రెండో డోసు

571

ముందు జాగ్రత్త డోసు

12517

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

109

రెండో డోసు

771

ముందు జాగ్రత్త డోసు

26500

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

33458

 

రెండో డోసు

58957

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

13700

 

రెండో డోసు

31666

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

25424

రెండో డోసు

114675

ముందు జాగ్రత్త డోసు

1049596

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

4887

రెండో డోసు

26461

ముందు జాగ్రత్త డోసు

544486

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

3054

రెండో డోసు

18222

ముందు జాగ్రత్త డోసు

215532

మొత్తం మొదటి డోసులు

80688

మొత్తం రెండో డోసులు

251323

ముందు జాగ్రత్త డోసులు

1848631

మొత్తం డోసులు

2180642

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

****



(Release ID: 1850739) Visitor Counter : 103


Read this release in: English , Urdu , Manipuri