ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 08 AUG 2022 9:16AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 206.56 కోట్ల డోసులు ( 93.60 కోట్ల రెండో డోసులు + 10.88 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 34,75,330 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,35,510

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.31%

ప్రస్తుత రికవరీ రేటు 98.50%

గత 24 గంటల్లో 15,549 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,34,99,659 కు పెరిగింది.

గత 24 గంటల్లో 16,167 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 6.14%

వారపు పాజిటివిటీ రేటు 4.64%

గత 24 గంటల్లో చేసిన 2,63,419 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.81 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1849904) Visitor Counter : 94