ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 561వ రోజు


204.23 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 27 లక్షలకు పైగా డోసులు పంపిణీ

Posted On: 30 JUL 2022 8:39PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 204.23 కోట్ల ( 2,04,23,11,626 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 27 లక్షలకు పైగా ( 27,25,226 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10411711

రెండో డోసు

10090364

ముందు జాగ్రత్త డోసు

6324800

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18430606

రెండో డోసు

17671498

ముందు జాగ్రత్త డోసు

12229249

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

39017583

 

రెండో డోసు

27922736

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61191759

 

రెండో డోసు

51054469

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559532705

రెండో డోసు

508797435

ముందు జాగ్రత్త డోసు

23119693

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203688624

రెండో డోసు

195280379

ముందు జాగ్రత్త డోసు

15541141

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127441939

రెండో డోసు

122036134

ముందు జాగ్రత్త డోసు

32528801

మొత్తం మొదటి డోసులు

1019714927

మొత్తం రెండో డోసులు

932853015

ముందు జాగ్రత్త డోసులు

89743684

మొత్తం డోసులు

2042311626

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: జులై 30, 2022 (561వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

60

రెండో డోసు

457

ముందు జాగ్రత్త డోసు

25000

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

110

రెండో డోసు

744

ముందు జాగ్రత్త డోసు

63816

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

58982

 

రెండో డోసు

98805

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

22815

 

రెండో డోసు

41125

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

32099

రెండో డోసు

127283

ముందు జాగ్రత్త డోసు

1239130

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

5534

రెండో డోసు

29268

ముందు జాగ్రత్త డోసు

698768

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

3529

రెండో డోసు

18903

ముందు  జాగ్రత్త 

డోసు

258798

మొత్తం మొదటి డోసులు

123129

మొత్తం రెండో డోసులు

316585

ముందు జాగ్రత్త డోసులు

2285512

మొత్తం డోసులు

2725226

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1846698) Visitor Counter : 106


Read this release in: English , Urdu , Hindi , Manipuri