ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
29 JUL 2022 9:43AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 203.60 కోట్ల డోసులు ( 93.20 కోట్ల రెండో డోసులు + 8.45 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 38,63,960 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,988
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.33%
ప్రస్తుత రికవరీ రేటు 98.48%
గత 24 గంటల్లో 22,697 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,33,09,484 కు పెరిగింది.
గత 24 గంటల్లో 20,409 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 5.12%
వారపు పాజిటివిటీ రేటు 4.82%
గత 24 గంటల్లో చేసిన 3,98,761 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.44 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1846111)
Visitor Counter : 146