ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ ఆహారాల ప్రచారం
प्रविष्टि तिथि:
28 JUL 2022 12:38PM by PIB Hyderabad
ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయ- హార్టీకల్చర్ ఉత్పత్తుల ప్రచారం కోసం నార్త్ ఈస్టర్న్ రీజినల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (NERAMAC) ద్వారా 13 ఉత్పత్తులను, ఒక బ్రాండ్ 'ONE' (ఆర్గానిక్ నార్త్ ఈస్ట్) మరియు 'NE ఫ్రెష్' యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) రిజిస్ట్రేషన్ ప్రారంభించబడింది.
NERAMAC, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (NEC) జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ ఆహారాలను మార్కెటింగ్ చేయడానికి, ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించాయి.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
*****
(रिलीज़ आईडी: 1845907)
आगंतुक पटल : 187