ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
26 JUL 2022 9:06AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 202.5 కోట్ల డోసులు ( 93.04 కోట్ల రెండో డోసులు + 7.57 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 30,42,476 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,47,512
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.34%
ప్రస్తుత రికవరీ రేటు 98.47%
గత 24 గంటల్లో 18,159 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,32,46,829 కు పెరిగింది.
గత 24 గంటల్లో 14,830 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.48%
వారపు పాజిటివిటీ రేటు 4.53%
గత 24 గంటల్లో చేసిన 4,26,102 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.31 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1844862)
Visitor Counter : 136