ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 24 JUL 2022 9:30AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 201.99 కోట్ల డోసులు ( 92.94 కోట్ల రెండో డోసులు + 7.18 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 28,83,489 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,52,200

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు  0.35%

ప్రస్తుత రికవరీ రేటు 98.45%

గత 24 గంటల్లో 18,143 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,32,10,522 కు పెరిగింది.

గత 24 గంటల్లో 20,279 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 5.29%

వారపు పాజిటివిటీ రేటు 4.46%

గత 24 గంటల్లో చేసిన 3,83,657 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.25 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1844524) Visitor Counter : 122