ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
19 JUL 2022 9:25AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 200.33 కోట్ల డోసులు ( 92.66 కోట్ల రెండో డోసులు + 5.89 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 27,78,013 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,654
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.33%
ప్రస్తుత రికవరీ రేటు 98.47%
గత 24 గంటల్లో 16,113 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,31,13,623 కు పెరిగింది.
గత 24 గంటల్లో 15,528 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.32%
వారపు పాజిటివిటీ రేటు 4.57%
గత 24 గంటల్లో చేసిన 4,68,350 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.01 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1842650)
Visitor Counter : 133