ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

193.96 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.43 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,416

గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు 3,962

ప్రస్తుత రికవరీ రేటు 98.73%

వారపు పాజిటివిటీ రేటు 0.77%

Posted On: 04 JUN 2022 9:31AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 193.96 కోట్ల ( 1,93,96,47,071 ) డోసులను అధిగమించింది. 2,47,05,065 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

 

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాలు ఇచ్చే కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.43 కోట్లకు పైగా ( 3,43,23,52 ) టీకా మొదటి డోసులు వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,07,223

రెండో డోసు

1,00,42,723

ముందు జాగ్రత్త డోసు

52,83,019

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,19,662

రెండో డోసు

1,75,88,656

ముందు జాగ్రత్త డోసు

88,80,226

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,43,23,522

రెండో డోసు

1,74,07,846

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,95,77,915

రెండో డోసు

4,61,14,291

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,72,93,922

రెండో డోసు

49,14,16,143

ముందు జాగ్రత్త డోసు

10,20,313

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,32,75,360

రెండో డోసు

19,11,58,688

ముందు జాగ్రత్త డోసు

15,00,725

60 ఏళ్లు పైబడిన వారు

మొదటి డోసు

12,71,09,501

రెండో డోసు

11,92,44,984

ముందు జాగ్రత్త డోసు

1,95,82,480

ముందు జాగ్రత్త డోసులు

3,62,66,763

మొత్తం డోసులు

1,93,96,47,071

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,416. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05 శాతం.


 

భారతదేశ రికవరీ రేటు 98.73 % ఉంది. గత 24 గంటల్లో 2,697 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,25,454 కి చేరుకుంది.

 


 

గత 24 గంటల్లో 3,962 కొత్త కేసులు నమోదయ్యాయి.

 


 

గత 24 గంటల్లో మొత్తం 4,45,814 పరీక్షలు నిర్వహించడం జరిగింది . దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85.22 కోట్లకు పైగా ( 85,22,09,788 ) పరీక్షలు నిర్వహించారు.

 

వారపు పాజిటివిటీ రేటు 0.77% , రోజువారీ పాజిటివిటీ రేటు 0.89 %గా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1831208) Visitor Counter : 191