ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 టీకాల తాజా సమాచారం- 503వ రోజు
193.81 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం
ఇవాళ రాత్రి 7 గంటల వరకు 10 లక్షలకు పైగా డోసులు పంపిణీ
Posted On:
02 JUN 2022 8:18PM by PIB Hyderabad
భారతదేశ టీకా కార్యక్రమం 193.81 కోట్ల ( 193,81,88,024 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 10 లక్షలకు పైగా ( 10,22,786 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:
దేశవ్యాప్త కొవిడ్ టీకాల సమాచారం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
10407168
|
రెండో డోసు
|
10041941
|
ముందు జాగ్రత్త డోసు
|
5267063
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
18419533
|
రెండో డోసు
|
17587508
|
ముందు జాగ్రత్త డోసు
|
8836861
|
12-14 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
34215709
|
|
రెండో డోసు
|
17118761
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
59547704
|
|
రెండో డోసు
|
46004360
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
557256007
|
రెండో డోసు
|
491004634
|
ముందు జాగ్రత్త డోసు
|
972782
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
203269584
|
రెండో డోసు
|
191068945
|
ముందు జాగ్రత్త డోసు
|
1469502
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
127104492
|
రెండో డోసు
|
119184750
|
ముందు జాగ్రత్త డోసు
|
19410720
|
మొత్తం మొదటి డోసులు
|
1010220197
|
మొత్తం రెండో డోసులు
|
892010899
|
ముందు జాగ్రత్త డోసులు
|
35956928
|
మొత్తం డోసులు
|
1938188024
|
'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:
తేదీ: జూన్ 02, 2022 (503వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
38
|
రెండో డోసు
|
551
|
ముందు జాగ్రత్త డోసు
|
11571
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
73
|
రెండో డోసు
|
1079
|
ముందు జాగ్రత్త డోసు
|
30105
|
12-14 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
74731
|
|
రెండో డోసు
|
195564
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
17787
|
|
రెండో డోసు
|
77520
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
27049
|
రెండో డోసు
|
262971
|
ముందు జాగ్రత్త డోసు
|
31111
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
4481
|
రెండో డోసు
|
57209
|
ముందు జాగ్రత్త డోసు
|
22792
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
3438
|
రెండో డోసు
|
40050
|
ముందు జాగ్రత్త డోసు
|
164666
|
మొత్తం మొదటి డోసులు
|
127597
|
మొత్తం రెండో డోసులు
|
634944
|
ముందు జాగ్రత్త డోసులు
|
260245
|
మొత్తం డోసులు
|
1022786
|
జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
****
(Release ID: 1830679)
Visitor Counter : 170