ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 501వ రోజు


193.55 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 9 లక్షలకు పైగా డోసులు పంపిణీ

Posted On: 31 MAY 2022 8:35PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 193.55 కోట్ల ( 1,93,55,79,324 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 9 లక్షలకు పైగా ( 9,50,739 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

 

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10407030

రెండో డోసు

10040615

ముందు జాగ్రత్త డోసు

5237942

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18419316 

రెండో డోసు

17585111

ముందు జాగ్రత్త డోసు

8761742

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

34000159

 

రెండో డోసు

16569624

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

59500423

 

రెండో డోసు

45814698

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

557182061 

రెండో డోసు

490350143

ముందు జాగ్రత్త డోసు

908411

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203255567

రెండో డోసు

190923767

ముందు జాగ్రత్త డోసు

1423358

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127094000

రెండో డోసు

119085761

ముందు జాగ్రత్త డోసు

19019596

మొత్తం మొదటి డోసులు

1009858556

మొత్తం రెండో డోసులు

890369719

ముందు జాగ్రత్త డోసులు

35351049

మొత్తం డోసులు

1935579324

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: మే 31, 2022 (501వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

53

రెండో డోసు

401

ముందు జాగ్రత్త డోసు

12251

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

76

రెండో డోసు

699

ముందు జాగ్రత్త డోసు

29624

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

77196

 

రెండో డోసు

184273

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

24814

 

రెండో డోసు

74760

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

26366

రెండో డోసు

240124

ముందు జాగ్రత్త డోసు

29795

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

4065

రెండో డోసు

52809

ముందు జాగ్రత్త డోసు

20978

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

3135

రెండో డోసు

37011

ముందు జాగ్రత్త డోసు

132309

మొత్తం మొదటి డోసులు

135705

మొత్తం రెండో డోసులు

590077

ముందు జాగ్రత్త డోసులు

224957

మొత్తం డోసులు

950739

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1830005) Visitor Counter : 93


Read this release in: English , Urdu , Hindi , Manipuri