ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 26 MAY 2022 9:39AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 192.82 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,414

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 2,167 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,04,881 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,628 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.58%

వారపు పాజిటివిటీ రేటు 0.51%

గత 24 గంటల్లో చేసిన 4,52,580 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 84.84 కోట్ల పరీక్షలు చేశారు.  

 

****



(Release ID: 1828530) Visitor Counter : 130