ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 495వ రోజు


192.80 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 11 లక్షలకు పైగా డోసులు పంపిణీ

Posted On: 25 MAY 2022 8:11PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 192.80 కోట్ల ( 1,92,80,09,294 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 11 లక్షలకు పైగా ( 11,30,219 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10406712

రెండో డోసు

10036886

ముందు జాగ్రత్త డోసు

5163602

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18418603

రెండో డోసు

17578552

ముందు జాగ్రత్త డోసు

8532993

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

33283451

 

రెండో డోసు

15085994

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

59295747

 

రెండో డోసు

45188264

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

556979734

రెండో డోసు

488454265

ముందు జాగ్రత్త డోసు

686800

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203218660

రెండో డోసు

190494096

ముందు జాగ్రత్త డోసు

1267013

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127068854

రెండో డోసు

118791424

ముందు జాగ్రత్త డోసు

18057644

మొత్తం మొదటి డోసులు

1008671761

మొత్తం రెండో డోసులు

885629481

ముందు జాగ్రత్త డోసులు

33708052

మొత్తం డోసులు

1928009294

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: మే 25, 2022 (495వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

48

రెండో డోసు

730

ముందు జాగ్రత్త డోసు

11405

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

73

రెండో డోసు

1166

ముందు జాగ్రత్త డోసు

27222

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

101152

 

రెండో డోసు

250393

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

25341

 

రెండో డోసు

84519

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

28379

రెండో డోసు

285696

ముందు జాగ్రత్త డోసు

26680

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

5286

రెండో డోసు

66130

ముందు జాగ్రత్త డోసు

23749

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

3770

రెండో డోసు

47532

ముందు జాగ్రత్త డోసు

140948

మొత్తం మొదటి డోసులు

164049

మొత్తం రెండో డోసులు

736166

ముందు జాగ్రత్త డోసులు

230004

మొత్తం డోసులు

1130219

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****


(Release ID: 1828379) Visitor Counter : 160
Read this release in: English , Urdu , Hindi , Manipuri