ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 493వ రోజు


192.50 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు దాదాపు 12 లక్షల డోసులు పంపిణీ

Posted On: 23 MAY 2022 8:08PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 192.50 కోట్ల ( 1,92,50,82,880 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు దాదాపు 12 లక్షల ( 11,91,382 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10406587

రెండో డోసు

10035269

ముందు జాగ్రత్త డోసు

5134050

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18418370

రెండో డోసు

17575530

ముందు జాగ్రత్త డోసు

8454918

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

33011876

 

రెండో డోసు

14474859

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

59225273

 

రెండో డోసు

44961676

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

556897146

రెండో డోసు

487710071

ముందు జాగ్రత్త డోసు

627183

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203203507

రెండో డోసు

190321196

ముందు జాగ్రత్త డోసు

1212161

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127058425

రెండో డోసు

118666398

ముందు జాగ్రత్త డోసు

17688385

మొత్తం మొదటి డోసులు

1008221184

మొత్తం రెండో డోసులు

883744999

ముందు జాగ్రత్త డోసులు

33116697

మొత్తం డోసులు

1925082880

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: మే 23, 2022 (493వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

41

రెండో డోసు

528

ముందు జాగ్రత్త డోసు

12626

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

84

రెండో డోసు

985

ముందు జాగ్రత్త డోసు

31315

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

110748

 

రెండో డోసు

255819

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

27379

 రెండో డోసు

రెండో డోసు

90138

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

34811

రెండో డోసు

293218

ముందు జాగ్రత్త డోసు

27039

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

5989

రెండో డోసు

67435

ముందు జాగ్రత్త డోసు

26858

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

4030

రెండో డోసు

45498

ముందు జాగ్రత్త డోసు

156841

మొత్తం మొదటి డోసులు

183082

మొత్తం రెండో డోసులు

753621

ముందు జాగ్రత్త డోసులు

254679

మొత్తం డోసులు

1191382

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1827828) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi , Manipuri