ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 491వ రోజు


192.26 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 12 లక్షలకు పైగా డోసులు పంపిణీ

Posted On: 21 MAY 2022 8:41PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 192.26 కోట్ల ( 192,26,89,677 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 12 లక్షలకు పైగా ( 12,62,217 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10406505

రెండో డోసు

10034222

ముందు జాగ్రత్త డోసు

5105200

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18418198

రెండో డోసు

17573554

ముందు జాగ్రత్త డోసు

8383617

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

32837038

 

రెండో డోసు

13998511

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

59181090

 

రెండో డోసు

44784320

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

556843965

రెండో డోసు

487096613

ముందు జాగ్రత్త డోసు

582878

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203194032

రెండో డోసు

190183364

ముందు జాగ్రత్త డోసు

1171926

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127051745

రెండో డోసు

118576879

ముందు జాగ్రత్త డోసు

17266020

మొత్తం మొదటి డోసులు

1007932573

మొత్తం రెండో డోసులు

882247463

ముందు జాగ్రత్త డోసులు

32509641

మొత్తం డోసులు

1922689677

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: మే 21, 2022 (491వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

54

రెండో డోసు

594

ముందు జాగ్రత్త డోసు

12456

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

76

రెండో డోసు

1105

ముందు జాగ్రత్త డోసు

42276

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

146239

 

రెండో డోసు

268295

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

26573

 

రెండో డోసు

99735

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

30481

రెండో డోసు

287438

ముందు జాగ్రత్త డోసు

40761

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

5582

రెండో డోసు

64755

ముందు జాగ్రత్త డోసు

32405

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

4783

రెండో డోసు

43482

ముందు జాగ్రత్త డోసు

155127

మొత్తం మొదటి డోసులు

213788

మొత్తం రెండో డోసులు

765404

ముందు జాగ్రత్త డోసులు

283025

మొత్తం డోసులు

1262217

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1827370) Visitor Counter : 103


Read this release in: English , Urdu , Hindi , Manipuri