ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 488వ రోజు


191.78 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 12 గంటల వరకు దాదాపు 9 లక్షల డోసులు పంపిణీ

Posted On: 18 MAY 2022 8:55PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 191.78 కోట్ల ( 1,91,78,14,826 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు దాదాపు 12 లక్షల ( 11,91,074 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10406286

రెండో డోసు

10031652

ముందు జాగ్రత్త డోసు

5063698

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18417922

రెండో డోసు

17568945

ముందు జాగ్రత్త డోసు

8270786

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

32245693

 

రెండో డోసు

12990656

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

59067407

 

రెండో డోసు

44372152

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

556712039

రెండో డోసు

485874470

ముందు జాగ్రత్త డోసు

489036

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203167312

రెండో డోసు

189894328

ముందు జాగ్రత్త డోసు

1084361

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127031423

రెండో డోసు

118380496

ముందు జాగ్రత్త డోసు

16746164

మొత్తం మొదటి డోసులు

1007048082

మొత్తం రెండో డోసులు

879112699

ముందు జాగ్రత్త డోసులు

31654045

మొత్తం డోసులు

1917814826

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: మే 18, 2022 (488వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

34

రెండో డోసు

641

ముందు జాగ్రత్త డోసు

10832

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

88

రెండో డోసు

1027

ముందు జాగ్రత్త డోసు

27185

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

127621

 

రెండో డోసు

277549

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

21724

 

రెండో డోసు

100365

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

33837

రెండో డోసు

300781

ముందు జాగ్రత్త డోసు

20463

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

7926

రెండో డోసు

70424

ముందు జాగ్రత్త డోసు

22838

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

4765

రెండో డోసు

47761

ముందు జాగ్రత్త డోసు

115213

మొత్తం మొదటి డోసులు

195995

మొత్తం రెండో డోసులు

798548

ముందు జాగ్రత్త డోసులు

196531

మొత్తం డోసులు

1191074

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****


(Release ID: 1826545) Visitor Counter : 162
Read this release in: English , Urdu , Hindi , Manipuri