ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 486వ రోజు


191.46 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 9 లక్షలకు పైగా డోసులు పంపిణీ

Posted On: 16 MAY 2022 8:56PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 191.46 కోట్ల ( 1,91,46,89,944 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 9 లక్షలకు పైగా ( 9,20,970 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10406178

రెండో డోసు

10030190

ముందు జాగ్రత్త డోసు

5037251

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18417696

రెండో డోసు

17566054

ముందు జాగ్రత్త డోసు

8206128

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

31882918

 

రెండో డోసు

12325360

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

59000100

 

రెండో డోసు

44106270

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

556620196

రెండో డోసు

485065573

ముందు జాగ్రత్త డోసు

440119

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203148111

రెండో డోసు

189705483

ముందు జాగ్రత్త డోసు

1029693

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127018153

రెండో డోసు

118251426

ముందు జాగ్రత్త డోసు

16433045

మొత్తం మొదటి డోసులు

1006493352

మొత్తం రెండో డోసులు

877050356

ముందు జాగ్రత్త డోసులు

31146236

మొత్తం డోసులు

1914689944

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: మే 16, 2022 (486వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

30

రెండో డోసు

423

ముందు జాగ్రత్త డోసు

9878

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

54

రెండో డోసు

587

ముందు జాగ్రత్త డోసు

26420

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

89864

 

రెండో డోసు

165362

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

20965

 

రెండో డోసు

73837

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

24854

రెండో డోసు

242281

ముందు జాగ్రత్త డోసు

19257

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

5759

రెండో డోసు

55821

ముందు జాగ్రత్త డోసు

22436

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

3488

రెండో డోసు

39054

ముందు జాగ్రత్త డోసు

120600

మొత్తం మొదటి డోసులు

145014

మొత్తం రెండో డోసులు

577365

ముందు జాగ్రత్త డోసులు

198591

మొత్తం డోసులు

920970

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1825912) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi , Manipuri