ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
15 MAY 2022 9:22AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 191.32 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,692
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%
ప్రస్తుత రికవరీ రేటు 98.74%
గత 24 గంటల్లో 2,878 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,79,693 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,487 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.61%
వారపు పాజిటివిటీ రేటు 0.62%
గత 24 గంటల్లో చేసిన 4,05,156 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 84.38 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1825624)
Visitor Counter : 145