వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏప్రిల్‌లో కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్న మర్చండైజ్ ఎగుమతులు; USD 40 బిలియన్లను దాటింది, ఏప్రిల్ 2021లో 30% వృద్ధిని నమోదు చేసింది


పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రాసెస్ చేసిన ఆహారం, కాఫీ, తోలు ఉత్పత్తులు ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదలకు దారితీశాయి.

సేవా ఎగుమతులు 53% పెరిగాయి; మొత్తం ఎగుమతులు 39% పెరిగాయి

Posted On: 13 MAY 2022 3:11PM by PIB Hyderabad
·      గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు పనితీరు తర్వాత, 2022 ఏప్రిల్‌లో ఎగుమతులు బలమైన వృద్ధిని కొనసాగించాయి. సరుకుల ఎగుమతులు USD 40 బిలియన్లను దాటడం ద్వారా కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది ఏప్రిల్ 2021 కంటే 30% పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తులు (127.69%), ఎలక్ట్రానిక్ వస్తువులు (71.69%), తృణధాన్యాలు (60.83%), కాఫీ (59.38%), ప్రాసెస్ చేసిన ఆహారం (38.82%) మరియు తోలు ఉత్పత్తి (36.68%) ఎగుమతులు రికార్డు పనితీరును సాధించడానికి ఉపకరించాయి. USD 27.60 బిలియన్లకు చేరుకోవడానికి సేవలు చాలా బాగా పనిచేశాయి, ఇది ఏప్రిల్ 2021 కంటే 53% పెరిగింది.
·       ఏప్రిల్ 2022 లో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులు (మర్చండైజ్ మరియు సర్వీసెస్ కలిపి) USD 67.79 బిలియన్లుగా అంచనా వేశారు. గత సంవత్సరం ఇదే కాలంలో 38.90 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శించింది. ఏప్రిల్ 2022 లో మొత్తం దిగుమతులు USD 75.87 బిలియన్‌లుగా అంచనా వేశారు. గత సంవత్సరం ఇదే కాలంలో 36.31 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శించింది.

·        పట్టిక 1: ఏప్రిల్ 2022* సమయంలో వాణిజ్యం

·         

 

 

ఏప్రిల్ 2022

(USD Billion)

ఏప్రిల్ 2021

(USD Billion)

పెరుగుదల vis-à-vis ఏప్రిల్ 2021 (%)

మర్చండైజ్

ఎగుమతులు

40.19

30.75

30.70

దిగుమతులు

60.30

46.04

30.97

వాణిజ్య బ్యాలన్స్

-20.11

-15.29

-31.50

సేవలు*

ఎగుమతులు

27.60

18.06

52.87

దిగుమతులు

15.57

9.62

61.87

నికర సేవలు

12.03

8.44

42.61

పూర్తి వాణిజ్యం (మర్చండైజ్ + సేవలు)*

ఎగుమతులు

67.79

48.80

38.90

దిగుమతులు

75.87

55.66

36.31

వాణిజ్య బ్యాలన్స్

-8.08

-6.86

-17.83

 

 

* గమనిక: RBI విడుదల చేసిన సేవా రంగానికి సంబంధించిన తాజా సమాచారం మార్చి 2022కి సంబంధించినది. ఏప్రిల్ 2022కి సంబంధించిన సమాచారం ఒక అంచనా. ఇది RBI యొక్క తదుపరి విడుదల ఆధారంగా సవరించబడుతుంది. (ii) త్రైమాసిక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డేటాను ఉపయోగించి ఏప్రిల్ 2021కి సంబంధించిన డేటా ప్రో-రేటా ప్రాతిపదికన సవరించబడింది.
 
మర్చండైజ్ ట్రేడ్
 
·      ఏప్రిల్ 2022లో వాణిజ్య వస్తువుల ఎగుమతులు USD 40.19 బిలియన్లు, ఏప్రిల్ 2021లో USD 30.75 బిలియన్లతో పోలిస్తే, 30.70 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శించాయి.
·      ఏప్రిల్ 2022లో సరుకుల దిగుమతులు USD 60.30 బిలియన్లు, ఇది ఏప్రిల్ 2021లో USD 46.04 బిలియన్ల దిగుమతుల కంటే 30.97 శాతం పెరుగుదల నమోదైంది. 
·       ఏప్రిల్ 2022లో వాణిజ్య లోటు USD 20.11 బిలియన్‌గా అంచనా వేశారు. ఏప్రిల్ 2021లో USD 15.29 బిలియన్లు, ఇది 31.50 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
·       ఏప్రిల్ 2022లో పెట్రోలియం కాకుండా ఇతరత్రా మరియు నాన్-జెమ్స్ & జ్యువెలరీ ఎగుమతులు USD 28.46 బిలియన్లు, ఏప్రిల్ 2021లో USD 23.74 బిలియన్ల పెట్రోలియం మరియు నాన్-జెమ్స్ & ఆభరణాల ఎగుమతులపై 19.89 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసింది.
·       ఏప్రిల్ 2022లో నాన్-పెట్రోలియం, నాన్-రత్నాలు & ఆభరణాలు (బంగారం, వెండి & విలువైన లోహాలు) దిగుమతులు USD 35.68 బిలియన్‌లుగా ఉన్నాయి, 2021, ఏప్రిల్‌లో USD 26.55 బిలియన్ల పెట్రోలియం, నాన్-రత్నాలు & ఆభరణాల దిగుమతుల కంటే 34.37 శాతం సానుకూల వృద్ధిని సాధించింది.

·        Table 2: Trade excluding Petroleum and Gems & Jewellery during April 2022

·         

 

ప్రిల్ 2022

(USD Billion)

ప్రిల్ 2021

(USD Billion)

ెరుగుదల vis-à-vis ఏప్రిల్ 2021 (%)

పెట్రోలియమేతర ఎగుమతులు

31.93

27.12

17.74

పెట్రోలియమేతర దిగుమతులు

40.11

35.27

13.70

నాన్-పెట్రోలియం నాన్ జెమ్స్ మరియు జ్యుయలరీ ఎగుమతులు

28.46

23.74

19.89

నాన్-పెట్రోలియం & నాన్ జెమ్స్ మరియు జ్యుయలరీ దిగుమతులు*

35.68

26.55

34.37

 
 
గమనిక: రత్నాలు & ఆభరణాల దిగుమతులలో బంగారం, వెండి & ముత్యాలు, విలువైన & సెమీ విలువైన రాళ్లు ఉన్నాయి
 
సర్వీసెస్ ట్రేడ్
 
·       ఏప్రిల్ 2022 కి సేవల ఎగుమతి యొక్క అంచనా విలువ USD 27.60 బిలియన్లు, ఏప్రిల్ 2021తో పోలిస్తే 52.87 శాతం (USD 18.06 బిలియన్) సానుకూల వృద్ధిని ప్రదర్శిస్తుంది.
·      ఏప్రిల్ 2022 కి సేవల దిగుమతుల అంచనా విలువ USD 15.57 బిలియన్లు, ఏప్రిల్ 2021 కంటే 61.87 శాతం (USD 9.62 బిలియన్) సానుకూల వృద్ధిని ప్రదర్శిస్తుంది. 
·       ఏప్రిల్ 2022 లో సేవల ట్రేడ్ బ్యాలెన్స్ USD 12.03 బిలియన్‌గా అంచనా వేయబడింది, ఇది ఏప్రిల్ 2021 (USD 8.44 బిలియన్) కంటే 42.61 శాతం పెరిగింది.

·        పట్టిక 3: ఏప్రిల్ 2022లో నిత్యావసర సమూహాల్లో ఎగుమతుల ఎదుగుదల

్రమంఖ్య.

ిత్యావసరాలు

(ిలియన్ USDలో విలువలు)

మార్పు

ప్రిల్'21

ప్రిల్'22

ప్రిల్'22

 

సానుకూల ఎదుగుదల ప్రదర్శించిన సమూహాలు

1

పెట్రోలియం ఉత్పత్తులు

3625.66

8255.39

127.69

2

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు

978.43

1679.82

71.69

3

ఇతరత్రా తృణధాన్యాలు

55.96

90.00

60.83

4

కాఫీ

71.46

113.90

59.38

5

తృణధాన్యాల తయారీ మరియు ఇతరత్రా ప్రాసెస్డ్ ఉత్పత్తులు

165.38

229.58

38.82

6

లెదర్ మరయి సంబంధిత ఉత్పత్తులు

289.65

395.90

36.68

7

పొగాకు

73.01

98.63

35.10

8

కర్బన & అకర్బన రసాయనాలు

2025.59

2679.92

32.30

9

మైకా, బొగ్గు & ఇతర ధాతువులు, ఖనిజాలు.. (ప్రాసెస్ చేసిన ఖనిజాలతో సహా)

392.53

489.90

24.81

10

నార తయారీ.. ఫ్లోర్ కవరింగ్‌తో సహా

37.12

45.56

22.73

11

ఇంజినీరింగ్ ఉత్పత్తులు

7974.06

9725.92

21.97

12

అన్ని టెక్స్‌టైల్స్ యొక్క RMG

1297.68

1575.86

21.44

13

నూనె విత్తనాలు

96.47

115.52

19.74

14

సముద్ర ఉత్పత్తులు

550.05

634.28

15.31

15

మాంసం, పాలు & కోళ్ల పెంపకం సంబంధిత ఉత్పత్తులు

345.31

383.96

11.19

16

పండ్లు & కూరగాయలు

257.75

285.03

10.58

17

డ్రగ్స్ ఫార్మాసూటికల్స్

1892.58

2072.26

9.49

18

ప్లాస్టిక్ & లినోలియం

727.90

797.00

9.49

19

కాటన్ యార్న్/ఫ్యాబ్స్./మేడప్స్, హ్యాండ్లూమ్స్ ఉత్పత్తులు మొదలైనవి.

1065.20

1158.08

8.72

20

సిరామిక్ ఉత్పత్తులు మరియు గ్లాస్‌వేర్

286.31

310.46

8.43

21

మానవులు రూపొందించిన నూలు/వస్త్రం/మేడప్స్ మొదలైనవి.

424.52

458.59

8.02

22

రత్నాలు & జ్యుయలరీ

3379.14

3467.71

2.62

క్రమసంఖ్య.

నిత్యావసరాలు

    (మిలియన్ USDలలో విలువలు)

మార్పు

ఏప్రిల్'21

ఏప్రిల్'22

ఏప్రిల్'22

 

ప్రతికూల ఎదుగుదలను ప్రదర్శించే నిత్యావసర సమూహాలు

23

ఇనుప ధాతువు

635.55

418.48

-34.16

24

జీడిపప్పు

49.71

32.76

-34.10

25

హస్తకళలు.. చేతితో రూపొందించిన కార్పెట్ కాకుండా..

158.42

118.85

-24.98

26

మసాలాలు

401.09

319.32

-20.39

27

నూనె మీల్స్

120.52

101.64

-15.66

28

బియ్యం

895.60

810.66

-9.48

29

కార్పెట్

129.92

125.02

-3.77

30

టీ

49.73

49.22

-1.03

 

Table 4: ఏప్రిల్ 2022 లో నిత్యావసర సమూహాల దిగుమతిలో కనిపించిన పెరుగుదల

క్రమసంఖ్య.

నిత్యావసరాలు

(మిలియన్ USDలలో విలువలు)

మార్పు

ఏప్రిల్'21

ఏప్రిల్'22

ఏప్రిల్'22

 

సానుకూల పెరుగుదలను ప్రదర్శించిన నిత్యావసర సమూహాలు

1

వెండి

11.90

109.50

820.04

2

ఎరువులుక్రూడ్ మరియు తయారైనవి

376.84

1202.98

219.23

3

సల్ఫర్ & అన్ రోస్టెడ్ ఇనుప పైరేట్స్

18.58

58.73

216.08

4

బొగ్గుకోక్ బ్రికెట్స్.. మొదలైనవి

2004.56

4937.85

146.33

5

పెట్రోలియం, క్రూడ్ & ఉత్పత్తులు

10764.84

20188.06

87.54

6

పప్పులు

55.07

99.14

80.01

7

ముడి కాటన్ & వ్యర్థం

33.36

52.59

57.64

8

లెదర్ & లెదర్ ఉత్పత్తులు

53.59

83.64

56.08

9

కర్బన & అకర్బన రసాయనాలు

2244.19

3420.90

52.43

10

ఫెర్రస్ రహిత లోహాలు

1316.79

1870.90

42.08

11

 వెజిటబల్ ఆయిల్

1289.13

1746.27

35.46

12

టెక్స్టైల్ యార్న్, ఫ్యాబ్రిక్, మేడప్ ఆర్టికల్స్

145.87

197.35

35.29

13

పల్ప్ మరియు కాగిత వ్యర్థం

93.54

126.05

34.75

14

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు

5058.85

6722.37

32.88

15

ఇనుము & స్టీల్

1181.08

1492.36

26.36

16

డైయింగ్/ట్యానింగ్/కలరింగ్ మెటీరియల్స్

293.09

367.23

25.30

17

ఫెర్రస్ కలిగిన ఇనుప ధాతువులు మరియు ఇతర ఖనిజాలు

631.59

768.06

21.61

18

అధికారిక పరికరం, ఆప్టికల్ గూడ్స్.. మొదలైనవి.

461.77

543.98

17.80

19

రసాయన మెటీరియల్ మరియు ఉత్పత్తులు

891.54

1037.06

16.32

20

ప్రాజెక్ట్ ఉత్పత్తులు

103.40

119.46

15.54

21

కృత్రియ రెసిన్స్, ప్లాస్టిక్ మెటీరియల్స్.. మొదలైనవి.

1779.47

2019.61

13.50

22

చెక్క & చెక్క ఉత్పత్తులు

505.20

572.84

13.39

23

మెషినరీఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రికల్ కానివి

3054.64

3416.39

11.84

24

పండ్లు & కూరగాయలు

216.36

240.15

11.00

25

న్యూస్ ప్రింట్

23.17

24.85

7.26

26

ముత్యాలువిలువైన & పార్షికంగా విలువైన రత్నాలు

2470.74

2594.34

5.00

27

ఔషధ & ఫార్మాసూటికల్ ఉత్పత్తులు

681.31

710.98

4.35

28

మెషీన్ పరికరాలు

315.51

328.95

4.26

క్రమసంఖ్య.

నిత్యావసరాలు

(మిలియన్ USDలలో విలువలు)

మార్పు

ఏప్రిల్'21

ఏప్రిల్ '22

ఏప్రిల్ '22

 

ప్రతికూల ఎదుగుదలను నమోదు చేసే నిత్యావసర సమూహాలు

29

బంగారం

6238.36

1724.86

-72.35

30

రవాణా పరికరాలు

1861.98

1467.09

-21.21

 

పట్టిక 5: మర్చెండైజ్ ట్రేడ్

 

ఎగుమతులు & దిగుమతులు: (రూ. కోట్లలో)

(ప్రొవిజనల్)

 

ఏప్రిల్

ఎగుమతులు(రీ ఎక్స్పోర్ట్స్ కలిపి)

 

2021-22

2,28,980.61

2022-23

3,06,094.76

%పెరుగుదల 2022-23/2021-22

33.68

దిగుమతులు

 

2021-22

3,42,864.34

2022-23

4,59,260.03

%పెరుగుదల 2022-23/2021-22

33.95

వాణిజ్య బ్యాలన్స్

 

2021-22

-1,13,883.73

2022-23

-1,53,165.27

 

 

పట్టిక 6: సేవల వాణిజ్యం

 

ఎగుమతులు & దిగుమతులు (సేవలు) : (US $ Billion)

 

(ప్రొవిజనల్)

మార్చ్ 2022

ఏప్రిల్- మార్చ్ 2021-22

ఎగుమతులు (గ్రహీతలు)

26.88

254.36

దిగుమతులు (పేమెంట్స్)

15.33

146.95

ట్రేడ్ బ్యాలన్స్

11.55

107.40

 

 

 

ఎగుమతులు & దిగుమతులు (సేవలు): (రూ. కోట్లలో)

 

(ప్రొవిజనల్)

March  2022

April-March 2021-22

ఎగుమతులు (గ్రహీతలు)

2,04,960.46

18,96,918.81

దిగుమతులు (పేమెంట్స్)

1,16,867.57

10,96,031.56

ట్రేడ్ బ్యాలన్స్

88,092.90

8,00,887.25

 

***


(Release ID: 1825290) Visitor Counter : 181