ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 480వ రోజు


190.65 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 12 లక్షలకు పైగా డోసులు పంపిణీ

Posted On: 10 MAY 2022 8:30PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 190.65 కోట్ల ( 1,90,65,51,885 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 12 లక్షలకు పైగా ( 12,95,705 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10405912

రెండో డోసు

10026104

ముందు జాగ్రత్త డోసు

4963198

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18417153

రెండో డోసు

17558647

ముందు జాగ్రత్త డోసు

8024258

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

30880463

 

రెండో డోసు

10619800

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

58807044

 

రెండో డోసు

43426174

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

556351829

రెండో డోసు

482874579

ముందు జాగ్రత్త డోసు

317035

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203079287

రెండో డోసు

189183809

ముందు జాగ్రత్త డోసు

861126

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126979565

రెండో డోసు

117901681

ముందు జాగ్రత్త డోసు

15874221

మొత్తం మొదటి డోసులు

1004921253

మొత్తం రెండో డోసులు

871590794

ముందు జాగ్రత్త డోసులు

30039838

మొత్తం డోసులు

1906551885

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: మే 10, 2022 (480వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

31

రెండో డోసు

496

ముందు జాగ్రత్త డోసు

12023

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

105

రెండో డోసు

1219

ముందు జాగ్రత్త డోసు

31741

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

161938

 

రెండో డోసు

339850

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

28159

 

రెండో డోసు

87598

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

36305

రెండో డోసు

330081

ముందు జాగ్రత్త డోసు

13805

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

8535

రెండో డోసు

78147

ముందు జాగ్రత్త డోసు

24671

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

5242

రెండో డోసు

51296

ముందు జాగ్రత్త డోసు

84463

మొత్తం మొదటి డోసులు

240315

మొత్తం రెండో డోసులు

888687

ముందు జాగ్రత్త డోసులు

166703

మొత్తం డోసులు

1295705

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1824410) Visitor Counter : 95


Read this release in: English , Urdu , Hindi , Manipuri